మనోనాశనం సాధించినవాడు ఎట్టి యోగి?
చేయవలసిన పనులు, కర్తవ్యాలు ఎప్పుడు లేకుండా పోతాయి?
ఏక వస్తు చింతనం ఎవరు చేయగలరు?
మహాత్ముడు మెట్టిన భూమి ఎలాంటిదవుతుంది?
ఏక వస్తువంటే ఏమిటి?
మనస్సుకు మూత పెడితే ఏ ఆవిరి అణగిపోతుంది?
నీకు స్వతహాగా లభించని దానిని ఎలా పొందాలి?
తీపి, కారం, పులుపు - అన్నింటిని తెలుసుకొనే తెలివి ఏది?
పరమాత్మ అంతటా ఉన్నాడు. కాని నేను వేరు అనే వాడు ఏ భావంలో ఉన్నట్టు?
ఏక వస్తు చింతన వల్ల ప్రయోజనమేమి?
Does this form look suspicious? Report